![]() |
![]() |
.webp)
బాలీవుడ్ హీరోయిన్లలో గ్లామర్ షోకి పెట్టింది పేరు మౌనీ రాయ్. ఈ బుల్లితెర నాగిని సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల కోసం నెటిజన్లు తెగ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే ఆమె షేర్ చేసే ఫోటోల్లో ఎక్కువ బికినీ పిక్స్‌యే ఉంటాయి.
నాగిని సీరియల్‌తో తెలుగు ప్రేక్షులకు దగ్గరైంది మౌనిరాయ్. స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. ఇప్పుడు వెండితెరపైనా మెరుస్తోంది. తుమ్ బిన్2, గోల్డ్ చిత్రాలతో పాటు కేజీఎఫ్‌లో ఐటెం సాంగ్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సామాజిక మాధ్యమాలలో హాట్ ఫోటోలతో అదరగొడుతుంది. బ్రహ్మాస్త్ర సినిమాలో లేడీ విలన్‌గా కూడా ఈ బ్యూటీ బాగానే నటించింది. ఇక రీసెంట్‌గా ఇండోనేసియా వెకేషన్‌కి వెళ్లింది మౌనీ. అక్కడ బాలీలోని బీచ్‌లో బికినీలో ఫొటోలకి పోజులిచ్చింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు మౌని గ్లామర్ షోకి ఫిదా అయిపోతున్నారు.
మౌని రాయ్ కి ఇన్ స్టాగ్రామ్ లో 31.9మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా తను నటించిన ' బ్లాక్ అవుట్ ' ట్రైలర్ కూడా రిలీజైంది. మౌని రాయ్ అటు బాలీవుడ్ లో సినిమాలతో పాటుగా.. ఇటు తెలుగులో నాగిణి సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది. తాజాగా ఈ భామ ఇన్ స్ట్రాగ్రామ్ లో అప్లోడ్ చేసిన కొన్ని హాట్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతోన్న ఈ ఫోటోలని ఓసారి మీరు చూసేయ్యండి.
![]() |
![]() |